రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష :
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో కెలకమైన రైతు భరోసా పై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు ,
ప్రతిపక్షాలు ఆందోళన మొదలు పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇవ్వబోతోందనే ఉత్కంఠ నెలకొంది . ఈరోజే రైతు భరోసా పై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది .

అయితే రాష్ట్ర ఖజానాలో నిధులు లేవంటూ అధికారులు చెబుతుండటం కొసమెరుపు .

