RAMESH POTHARAJU:
ఒకరు నిద్రాహారాలు మాని , రేయింబవళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరును, సంపదను పంచుకోవడానికి, రాబందులెన్నో ఎదురుచూస్తాయి ఇదే నేటి సమాజం .
” ఆస్తులను పంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఆశయాలను కొనసాగించడంలో చూపించరు”…
నీచ రాజకీయాలకు వారి లెగసీని వాడుకుంటారు ,
నిలువెత్తు మహానుభావుల నిశానాలను వినాశనం చేస్తారు .
భౌతికంగా లేని సార్వభౌములను, బద్నాం చేస్తూ ఉంటారు ,
విగ్రహ రాజకీయాలకు తెరలేపుతారు.
మహానుభావులకు నాదొక విన్నపం మళ్ళీ తిరిగి రావాలని ఎవ్వరు కోరుకున్నా తిరిగిరాకండి.
నేటి రాజకీయాలకు మీరు ఇముడలేరు.


