రైల్వేలో గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంకు ఇచ్చిన నిధులతో పోలిస్తే మోదీ ప్రభుత్వం 5 రెట్ల నిధులు ఎక్కువగా ఒక్క తెలంగాణకు కేటాయించిందని రాజ్య సభ సభ్యుడు DR K LAXMAN అన్నారు .
తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రానికి మరిన్ని రైల్వే ప్రాజెక్టులు, నిధులు దక్కేవని .. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.

