వాయిదా పడ్డ ప్రారంభోత్సవం

తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ నెల 17 న ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ , MLC ఎన్నికలలకు నోటిఫికేషన్ విడుదల అవడంతో , ప్రారంభోత్సవం వాయిదా వేయక తప్పలేదు .


ఈ విషయమై సీఈసీ తో సీఎస్ చర్చలు జరిపినప్పటికీ అనుకూలంగా స్పందన రాలేదని తెలుస్తోంది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *