Reporter: Sai Kiran
DJ చప్పుళ్ళు, సంబంధంలేని పాటలు, పార్టీ జెండాలు కాదు హిందూ ధర్మం అంటే అంటున్నారు మైలారం గ్రామ యువకులు. ఒక్కరోజు అలంకరణ కాదని, నుదిటిన వీర తిలకం గుండెల్లో ధైర్యం, చివరి శ్వాస వరకూ హిందూ ధర్మ పరిరక్షణే మా ధ్యేయమని అంటున్నారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మైలారం గ్రామ యువకులు ఉన్నంతలో ఉన్నతంగా మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నిర్వహించారు.

