నిరంతర కార్మికురాలు అమ్మ
By Sagar Mukkapally
నిలువెత్తు ప్రేమ అమ్మ
పసిగుడ్డుగా గర్భగుడిలో నవ మాసాలు మోసి పాతికేల్లైనా కంటిపాప లాగా కావలి కాస్తు భారమనక మోసే భూదేవి తను
పది నెలలు పదిలంగా పొత్తికడుపున మోసి ప్రపంచానికి పరిచయం చేసిన కర్త తను
ఒడి బడిలో ఓనమాలు – విద్యాబుద్ధులు నేర్పిన మొదటి గురువు తను
కలుపు కలిపిన కరములచే కంచము నిండా కూడుబెట్టి కడుపు నింపిన అన్నపూర్ణ తను
గోరుముద్దలు పెట్టి గారాబంగా సాది ఎనలేని సేవ చేసిన నిలువెత్తు ప్రేమా స్వరూపం తను
అడిగిందల్లా కాదనక కోరిన కోర్కెలన్నీ తీర్చే ప్రత్యక్ష దైవం తను
కన్న బిడ్డల ఆకలి తీర్చ పస్తులుండి పడుకున్న నిస్వార్థ హృదయం తనది
అలుపెరుగక ఒళ్ళు కూని చేసుకుని వేతనం ఆశించని నిరంతర కార్మికురాలు తను
నిరంతర కూలీ అమ్మ
AD