Telugu Breaking News
ట్విట్టర్ వేదికగా సీఎం కెసిఆర్ కు చురకలు అంటించింది బీజేపీ తెలంగాణ ,కెసిఆర్ రైతు గోసలు వినబడట్లేదా ,రోడ్డెక్కి నినదిస్తున్నా పట్టించుకోవా అంటూ పోస్ట్ చేసిందికరెంటు కోతలు, ధరణి తిప్పలు , లేని గిట్టుబాటు ధర , అందని పరిహారం అంటూ వీడియో ను జత చేసింది.
కేసీఆర్.. రైతుల గోసలు వినపడ్త లేదా.. రోడ్డెక్కి నినదిస్తున్నా పట్టించుకోవా? pic.twitter.com/5fUyFHNgcy— BJP Telangana (@BJP4Telangana) March 2, 2023
కేసీఆర్.. రైతుల గోసలు వినపడ్త లేదా.. రోడ్డెక్కి నినదిస్తున్నా పట్టించుకోవా? pic.twitter.com/5fUyFHNgcy
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.