పారదర్శకత కు ఆమడ దూరంలో ఉండే చంద్లాపూర్ గ్రామం లో అమాయకులు అష్టకష్టాలు పడుతున్నారు. పనులకు సంబంధించి డబ్బులను సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ అమాయకులను ముప్పుతిప్పలు పెడుతున్నారు సీసీ కెమెరాల రిపేర్ పని చేసిన కొమ్ముగళ్ళ రాజు అనే వ్యక్తికి రావాల్సిన 56000 పై చిలుకు బిల్లుకు చిల్లు పెట్టేసారు.
పూర్తి వివరాలు కింది వీడియో లో చూడండి

