ప్రమాదవశాత్తు చనిపోయినవ్యక్తి కుటుంబానికి భరోసా కల్పించిన ముచ్చర్ల నాగరాజు
ఈరోజు చిన్నకోడూరు మండలం ఓబులాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చనిపోయిన చెవుల సురేష్ గౌడ్ గారి ఇంటి దగ్గరికి వెళ్లి పరామర్శించిన బిజెపి సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నాగరాజు ఆ కుటుంబాన్ని పరామర్శించి 25 కేజీల రైస్ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోరిమిల్ల మహేష్ ,శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.

