సీఎం కేసీఆర్ గారితో భేటీ అయిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ. ఫాక్స్కాన్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరినట్లు BRS పార్టీ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
తెలంగాణలో ఫాక్స్కాన్ మెగా పెట్టుబడి.. లక్ష మంది యువతకు దక్కనున్న ఉపాధి అవకాశాలు అంటూ పాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ తో ఉన్న ఫోటోను జత చేసింది

