కేటీఆర్ అరెస్ట్ కు
గవర్నర్ ఆమోదం..?

KTR పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి
అరెస్ట్ కు అనుమతి కోరుతూ గతంలో గవర్నర్ కు లేఖ రాసిన ప్రభుత్వం
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం లో కేసు నమోదుకు ఆమోదం
ఆటార్ని జనరల్ న్యాయ సలహా అనంతరం ఆమోదం తెలిపిన గవర్నర్
46 కోట్ల విదేశీ కరెన్సీ డైరెక్ట్ గా చెల్లించిన కేటీఆర్
HMDA నిబంధనలు తుంగలోకి
: గవర్నర్ వద్దనుండి సచివాలయం చేరుకున్న ఫైల్
అనంతరం ఏసీబీ అధికారుల చేతుల్లోకి
కేటీఆర్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇతర అధికారుల పై కేసు నమోదుకు అవకాశం

కేవలం మౌఖిక ఆదేశాలతో చేతులు మారిన డబ్బులు
బ్యాక్ డోర్ లో డబ్బులు చెల్లింపులు.
త్వరలో నోటీసులు అందుకోనున్న కేటీఆర్ ఇతర అధికారులు