పొడుభూములపై ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. పోడు పేరుతో 20 నుండి 30 ఎకరాలు ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. గిరిజనులకు ఉన్న వెసులుబాటు ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు, కొందరు అగ్రకులాల వారు సైతం గిరిజన యువతులను వివాహం చేసుకుని వాళ్ళ పేరిట భూముల పొందుతున్నారని, ఇది అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. భద్రాచలం ప్రాంతంలో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కావాలంటే సభ ముందు పెడతామని అన్నారు.
ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చిన గుత్తికోయలు , రౌడీయిజం చేస్తున్నారని, అధికారులను హత్య చేసేవరకు పరిస్థితులు దారి తీస్తుంది అన్నారు.. ప్రతిపక్షాలు అమాయక గిరిజనులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వ చేతులు ముడుచుకొని కూర్చోలేదని హెచ్చరించారు.
పోడు భూముల పంచాయతీ
పొడుభూములపై ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు.
పోడు పేరుతో 20 నుండి 30 ఎకరాలు ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. గిరిజనులకు ఉన్న వెసులుబాటు ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు, కొందరు అగ్రకులాల వారు సైతం గిరిజన యువతులను వివాహం చేసుకుని వాళ్ళ పేరిట భూముల పొందుతున్నారని, ఇది అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. భద్రాచలం ప్రాంతంలో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కావాలంటే సభ ముందు పెడతామని అన్నారు.