పేరు: ముక్కపల్లి సాగర్
ఊరు : పద్మనాభుని పల్లి
ప్రభుత్వ డిగ్రీ & పీజీ
కళాశాల సిద్దిపేట
చరవాణి :9866209436
మనసంతా విషము నింపి, మొహానికి మేలైన అందమైన ముసుగు ధరించువాడు ఎదుటివాడి ఎదుగుదలను ఏమాత్రం సహించక, ఓర్వజాలని గుణం గలవాడు తప్పును ఒప్పుకోక దాన్ని సమర్థిస్తూ వాదించువాడు అన్నీ నాకే తెలుసనే అహంకార ధోరణి అలవాటుగా గలవాడు తాను చేసేదే సరైనదని తనకు తానే సొంత డబ్బా కొట్టుకునే వాడు అవతల అభినందిస్తూ, అంతర్గతంగా అసూయ పడువాడు అవసరాన్ని బట్టి మెదులుకొను ఊసరవెల్లి వాడు సాయములోనూ స్వార్ధాన్ని ఆశించు సహజత్వం గలవాడు తెలివుందనే తెగువతో తలపొగరెక్కి తాండవించువాడు

