REPUBLIC DAY CELEBRATIONS AT BANJERUPALLY

R&R SANGHAPUR

నీచ రాజకీయాల వల్ల రాజ్యాంగ ఫలాలు పూర్తిగా అందకపోయినా , రాజ్యాంగ అమలుతో వచ్చిన పెను మార్పుల కారణం చేత ఈ స్థితిలో ఉన్నాం అని, ఊరు మారిన దేశ భక్తి మారదని ,కనీస వసతులు లేకపోయినా గణతంత్ర వేడుకలు నిర్వహించాం అన్నారు మల్లన్న సాగర్ నిర్వాసితులు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం R&R కాలనిలోని బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామ పంచాయతీ వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనకయ్య , వార్డ్ మెంబెర్ పోతరాజు రమేష్ , అంగన్వాడీ టీచర్ సరిత రెడ్డి , ఆశ వర్కర్ మంజుల ,గ్రామ పంచాయితీ సిబ్బంది మహేందర్ , మల్లవ్వ , గ్రామ పెద్దలు పాపయ్య ,సాయిలు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *