కాటి వరకూ వెళ్లిన శవం కానీ ఆగిన దహనం
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో విస్మయం కలిగించే సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వల్లెపు శేఖర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొనగా.. పోస్టుమార్టం చెయ్యకుండానే దహనం చేసేందుకు కుటుంబీకులు సిద్దమయ్యారు…

విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా అప్పటికే శవ యాత్ర పూర్తికా వస్తుండటంతో విధిలేని పరిస్థితి లో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

