1100 అంతర్జాతీయ పోటీదారులు సహా 85,000 దాటిన వేవ్స్ ‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీ దరఖాస్తులు

1100 అంతర్జాతీయ పోటీదారులు సహా 85,000 దాటిన వేవ్స్ ‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీ దరఖాస్తులు

విభిన్న విభాగాలు, తరాలు, దేశాల ఎల్లలు చెరిపేస్తూ పోటీదార్లను ఏకం చేస్తూ, భారతదేశ సృజనాత్మకతని వేడుక చేసుకునే సీఐసీ కార్యక్రమం, కథన రీతుల్లో, డిజిటల్ వ్యక్తీకరణలో నూతన పోకడలను స్వాగతిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి సీజన్ పునాది బలంతో భవిష్యత్తు సీజన్లలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుని, సృజనకారులకు సాధికారతను కల్పించే వేదికగా, సాంస్కృతిక రంగానికి దిక్సూచిగా నిలువగలదని చెప్పవచ్చు.

మీ సందేహాలు, ప్రశ్నలకు జవాబులు ఇక్కడ
పీఐబీ టీం వేవ్స్ తాజా ప్రకటనల ద్వారా అప్ డేటెడ్ గా నిలవండి
వేవ్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పుడే మీ పేర్లను నమోదు చేసుకోండి!
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *